![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3d/Alexander_Fleming_3.jpg/640px-Alexander_Fleming_3.jpg&w=640&q=50)
అలెగ్జాండర్ ఫ్లెమింగ్
ప్రముఖ జీవశాస్త్రవేత్త / From Wikipedia, the free encyclopedia
సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ (ఆగస్టు 6, 1881 - మార్చి 11, 1955) స్కాట్లాండుకు చెందిన జీవ శాస్త్రవేత్త, వైద్యుడు. 1923 లో కనుగొన్న ఎంజైములు, లైసోజైములు, 1928 లో కనుగొన్న ప్రపంచ మొట్ట మొదటి యాంటీబయోటిక్ పెన్సిలిన్ ఈయన పరిశోధనల్లో ముఖ్యమైనవి. పెన్సిలిన్ కనుగొన్నందుకు ఆయన 1945లో హోవర్డ్ ఫ్లోరే, ఎర్నెస్ట్ బోరిస్ చైన్ లతో కలిసి వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నాడు. బ్యాక్టీరియాలజీ, ఇమ్యునాలజీ, కీమోథెరపీ మీద అనేక వ్యాసాలు రాశాడు.
త్వరిత వాస్తవాలు జననం, మరణం ...
సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ Sir Alexander Fleming FRSE, FRS, FRCS(Eng) | |
---|---|
![]() | |
జననం | (1881-08-06)1881 ఆగస్టు 6 Lochfield, Ayrshire, Scotland |
మరణం | 1955 మార్చి 11(1955-03-11) (వయసు 73) London, England |
పౌరసత్వం | యునైటెడ్ కింగ్డమ్ |
జాతీయత | స్కాటిష్ |
రంగములు | Bacteriology, immunology |
చదువుకున్న సంస్థలు | Royal Polytechnic Institution St Mary's Hospital Medical School Imperial College London |
ప్రసిద్ధి | పెన్సిలిన్ ఆవిష్కరణ |
ముఖ్యమైన పురస్కారాలు | వైద్య రంగంలో నోబెల్ బహుమతి(1945) |
సంతకం![]() |
మూసివేయి