అలంనగర్ శాసనసభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
అలంనగర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మాధేపురా జిల్లా, మాధేపురా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
అలంనగర్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
Coordinates: 25°32′56″N 86°54′40″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మాధేపురా |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ | మాధేపురా |
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఆలంనగర్, పురైని, చౌసా కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్‌లు, ఉదకిషుంగంజ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్‌లోని రహ్తా ఫన్హాన్, నయానగర్, సహజద్పూర్, లష్కరీ, మంజోరా, జోతైలీ, ఖరా, బుద్మా, గోపాల్పూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952[2] | తనుక్ లాల్ యాదవ్ | సోషలిస్టు పార్టీ | |
1955 | తనుక్ లాల్ యాదవ్ | సోషలిస్టు పార్టీ | |
1957[3] | యదునందన్ ఝా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1962[4] | |||
1967[5] | విద్యాకర్ కవి | ||
1969 | |||
1972 | |||
1977 | బీరేంద్ర కుమార్ సింగ్ | జనతా పార్టీ | |
1980 | జనతా పార్టీ (సెక్యులర్) | ||
1985[6] | లోక్‌దల్ | ||
1990 | జనతాదళ్ | ||
1995 | నరేంద్ర నారాయణ్ యాదవ్ | ||
2000 | జనతాదళ్ (యునైటెడ్) | ||
2005 | |||
2005 | |||
2010[7] | |||
2015[8][9] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.