అర్ఘును రాజవంశం
From Wikipedia, the free encyclopedia
అర్ఘున్ రాజవంశం, దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌కు పాకిస్తాన్ లోని సింధు ప్రావిన్సుకూ మధ్య ఉన్న భూభాగాన్ని 15 వ శతాబ్దం చివరి నుండి 16 వ శతాబ్దం ఆరంభం వరకు పరిపాలించిన రాజవంశం. ఈ వంశీకులు మంగోలులు కాని [1]టర్కీలు గానీ, టర్కో-మంగోలు జాతివారుగానీ అయి ఉండవచ్చు.[2] ఇల్కానిడ్-మంగోలు అర్ఘున్ ఖాన్ సంతతికి చెందినవారమని, తమ వంశపు పేరు అలాగే వచ్చిందనీ ఈ వంశీకులు చెప్పుకునేవారు.[3] అర్ఘున్ పాలనను రెండు శాఖలుగా విభజించవచ్చు: 1554 వరకు పాలించిన ధూల్-నూన్ బేగ్ అర్ఘున్కు చెందిన అర్ఘున్ శాఖ ఒకటి కాగా, 1591 వరకు పాలించిన ముహమ్మద్ ఇసా తార్ఖాన్కు చెందిన తార్ఖాన్ శాఖ రెండవది.[2]
త్వరిత వాస్తవాలు Arghun Empire, రాజధాని ...
Arghun Empire | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1520–1591 | |||||||||
రాజధాని | Bukkur | ||||||||
సామాన్య భాషలు | Arabic Sindhi | ||||||||
ప్రభుత్వం | Monarchy | ||||||||
చరిత్ర | |||||||||
• Arghun dynasty begins | 1520 | ||||||||
• Arghun dynasty ends | 1591 | ||||||||
|
మూసివేయి