అమ్రేలి జిల్లా
గుజరాత్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో అంరేలి జిల్లా (హిందీ: અમરેલી જિલ્લો) ఒకటి. అమ్రేలి పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 6,760 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,393,918. ఇందులో నగరప్రాంత జనసంఖ్య 22.45% . అమ్రేలి జిల్లా లోని సౌరాష్ట్రా నుండి యు.ఎస్.ఎలో నివసిస్తున్న ఎన్.ఆర్.ఐలు అధికంగా ఉన్నారు.