From Wikipedia, the free encyclopedia
జస్టిస్ అన్నా చాందీ భారత దేశంలో మొదటి మహిళా న్యాయమూర్తి.[1][2][3] ఆమె భారతదేశంలోని జిల్లాకోర్టులో 1937లో మొదటి మహిళా న్యాయమూర్తిగా పనిచేసారు.[4] ఆమె భారతదేశంలోని మొదటి, ప్రపంచంలో బహుశా రెండవ హైకోర్టు న్యాయవాదిగా( 1959) పనిచేసిన మొదటి మహిళ.[2] She died on 20 July 1996.[5][6]
ఆమె మే 4 1905 న భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెంఇద్న ట్రావన్స్కోర్ లో మలయాళీ, సిరియన్ క్రిస్టియన్ దల్లిదండ్రులకు జన్మించారు. ఆమె న్యాయవాదిగా 1928లో చేరి ట్రావెన్స్కోర్ నందలి జిల్లా న్యాయమూర్తిగా ట్రావెన్స్కోర్ దివాను అయిన సి.పి.రామస్వామి అయ్యర్ చే నియమింపబడెను. [7][8]
ఆమె ఫిబ్రవరి 9, 1959 న కేరళ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమింపబడెను.[1] ఈ నియామకం భారతదేశంలోని న్యాయవాద వృత్తిలో మహిళల స్థానం గూర్చి మహిళలలో ఆశలు చిగురించాయి.
It had also helped herald a gender-neutral system of justice as quoted by Chief Justice of the Kerala High Court V.K. Bali.[9] The High Court of Kerala is the highest court of justice in the Indian state of Kerala and in the Union Territory of Lakshadweep. The High Court of Kerala is headquartered at Kochi. Another woman judge from Kerala High Court, Kumari Justice M. Fathima Beevi became the first woman judge in Supreme Court of India.[1][3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.