అనకాపల్లి
ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి జిల్లా, అనకాపల్లి మండలం లోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
అనకాపల్లి మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని పట్టణం. 2013కు ముందు పురపాలక సంఘ నిర్వహణలో గల పట్టణంగా వుండేది.[5] ఇది అనకాపల్లి జిల్లాకు ముఖ్యపట్టణం. విశాఖపట్నం నగరానికి 30 కి.మీ. దూరంలోగల ఈ ప్రాంతం కొబ్బరి, బెల్లం వ్యాపారాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి బొజ్జన్నకొండ ప్రముఖ బౌద్ధక్షేత్రం.
త్వరిత వాస్తవాలు అనకాపల్లి, దేశం ...
అనకాపల్లి | |
---|---|
Coordinates: 17.6913°N 83.0039°E / 17.6913; 83.0039 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనకాపల్లి |
Government | |
• Type | మహానగరపాలక సంస్థ |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
• శాసనసభ సభ్యుడు(రాలు) | కొణతాల రామకృష్ణ |
• లోక్సభ సభ్యుడు(రాలు) | సి.ఎం. రమేష్ |
విస్తీర్ణం | |
• Total | 23.28 కి.మీ2 (8.99 చ. మై) |
Elevation | 29 మీ (95 అ.) |
జనాభా (2024 est)[3] | |
• Total | 1,21,000 |
• జనసాంద్రత | 5,200/కి.మీ2 (13,000/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 531001/02 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | 08924 |
వాహనాల నమోదు | AP31 (పాత) AP39 (30 జనవరి 2019 నుండి)[4] |
శాసనసభ నియోజకవర్గం | అనకాపల్లి |
లోక్సభ నియోజకవర్గం | అనకాపల్లి |
మూసివేయి