![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/27/Aditi_Govitrikar.jpg/640px-Aditi_Govitrikar.jpg&w=640&q=50)
అదితి గోవిత్రికర్
From Wikipedia, the free encyclopedia
అదితి గోవిత్రికర్ (జననం 21 మే 1976) భారతదేశానికి చెందిన నటి, వైద్యురాలు, మాజీ మోడల్. ఆమె 2001లో మిస్సెస్ వరల్డ్ ప్రపంచ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ. ఆమె 2008లో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 1, 2009లో బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొంది.
త్వరిత వాస్తవాలు జననము, వృత్తి ...
అందాల పోటీల విజేత | |
![]() 2011లో అదితి గోవిత్రికర్ | |
జననము | (1974-05-21) 1974 మే 21 (వయసు 50) పన్వెల్, మహారాష్ట్ర, భారతదేశం |
---|---|
వృత్తి | నటి, మోడల్, డాక్టర్ |
ఎత్తు | 1.70 మీ. (5 అ. 7 అం.) |
బిరుదు (లు) | గ్లాడ్రాగ్స్ మెగామోడల్ 1996 గ్లాడ్రాగ్స్ మిసెస్ ఇండియా 2001 మిసెస్ వరల్డ్ 2001 |
భర్త | ముఫజల్ లక్డావాలా
(m. 1998; div. 2009) |
పిల్లలు | 2 |
మూసివేయి