![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/5f/Ascihead.jpg/640px-Ascihead.jpg&w=640&q=50)
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కళాశాల. / From Wikipedia, the free encyclopedia
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్సిఐ), తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కళాశాల. పౌర సేవల అభివృద్ధి రంగంలో శిక్షణ ఇవ్వడానికి 1956లో భారత ప్రభుత్వం, పరిశ్రమ ప్రతినిధులు సంయుక్తంగా దీనిని ప్రారంభించారు.[2] హైదరాబాద్ రాజ్య వారసుడు, బేరార్ యువరాజు నివసించిన రాజభవనమైన బెల్లా విస్టాలో ఈ కళాశాల ఉంది.[3][4]
త్వరిత వాస్తవాలు రకం, స్థాపితం ...
![]() బెల్లా విస్టా (ఏఎస్సిఐ భవనం) | |
రకం | పౌర సేవారంగ శిక్షణ సంస్థ |
---|---|
స్థాపితం | 1956 |
చైర్మన్ | కె. పద్మనాభయ్య[1] |
స్థానం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
కాంపస్ | పట్టణ, 9 ఎకరాలు (0.036 కి.మీ2) |
దినపత్రిక | ఏఎస్సిఐ జర్నల్ ఆఫ్ మేనేజ్మెంట్, బెల్లా విస్టా టైమ్స్ |
జాలగూడు | http://www.asci.org.in/ |
![]() |
మూసివేయి