అడోబీ ఫోటోషాప్
From Wikipedia, the free encyclopedia
అడోబీ ఫోటోషాప్ (Adobe Photoshop) లేక ఫోటోషాప్, ఫోటోలపై (ఛాయా చిత్రాలు) మార్పులు-చేర్పులు చేసుకోవడానికి వీలుకల్పించే ఒక రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్టువేరు. ఈ సాఫ్టువేరును ఉపయోగించి ఫోటోలను కావలసిన విధంగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. దీనిని అభివృద్ధి చేస్తూ, అమ్మకం చేస్తున్నది అడోబీ సిస్టమ్స్ (Adobe systems). ప్రపంచములో చాలా మందికి, ముఖ్యంగా గ్రాఫిక్ మరియూ ఫోటోఎడిటర్లకు ప్రామాణికమైన ఇమేజ్ ఎడిటింగ్ పరికరంగా ప్రసిద్ధి చెందింది.[1] ఆగస్టు 30, 2012న విడుదల చేయబడిన అడోబీ ఫొటోషాప్ సిఎస్6, ప్రస్తుతం లభ్యమవుతున్న తాజా వెర్షను. సిఎస్6లో ఉన్న 6, అడోబీ క్రియేటీవ్ స్యూట్ లో ఫోటోషాప్ను కూడా కలిపేసిన తరువాత విడుదల చేసిన 6వ వెర్షను అని సూచిస్తుంది.
త్వరిత వాస్తవాలు అడోబీ ఫోటోషాప్, అభివృద్ధిచేసినవారు ...
అడోబీ ఫోటోషాప్ | |
---|---|
అభివృద్ధిచేసినవారు | అడోబీ సిస్టమ్స్ దస్త్రం:AdobeSystems.png |
సరికొత్త విడుదల | సిఎస్6 , సిఎస్6 ఎక్స్టెండెడ్ (13.0) / 23/04, 2012 |
ప్రోగ్రామింగ్ భాష | సీ++ |
నిర్వహణ వ్యవస్థ | విండోస్ మ్యాకింటాష్ |
రకము | రాస్టర్ గ్రాఫిక్స్ ఎడిటర్ |
లైసెన్సు | యాజమాన్య సంబంధమయినది |
వెబ్సైట్ | అడోబీ ఫోటోషాప్ |
మూసివేయి