![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b6/ADOX_66.jpg/640px-ADOX_66.jpg&w=640&q=50)
అడాక్స్
From Wikipedia, the free encyclopedia
అడాక్స్ (ఆంగ్లం:ADOX) జర్మనీ లోని బెర్లిన్ కు చెందిన ఒక ఫిలిం తయారీదారు. ఫిలిం తో బాటు, ఫోటోగ్రఫిక్ కాగితం, ఫిలిం ఫోటోగ్రఫీకి కావలసిన రసాయనాలను కూడా అడాక్స్ తయారు చేస్తుంది.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b6/ADOX_66.jpg/640px-ADOX_66.jpg)
త్వరిత వాస్తవాలు అడాక్స్, తరహా ...
అడాక్స్ | |
---|---|
తరహా | |
స్థాపన | |
ప్రధానకేంద్రము | బెర్లిన్, జర్మనీ |
పరిశ్రమ | ఫోటోగ్రఫిక్ రసాయనాలు, తయారీ |
ఉత్పత్తులు | ఫిలిం |
వెబ్ సైటు | http://www.adox.de |
మూసివేయి