![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7d/Azim_Premji_-_World_Economic_Forum_Annual_Meeting_Davos_2009_%2528crop%2529.jpg/640px-Azim_Premji_-_World_Economic_Forum_Annual_Meeting_Davos_2009_%2528crop%2529.jpg&w=640&q=50)
అజీమ్ ప్రేమ్జీ
భారతీయ వ్యాపార దిగ్గజం, పెట్టుబడిదారుడు మరియు పరోపకారి / From Wikipedia, the free encyclopedia
అజీమ్ ప్రేమ్జీ (జననం:జులై 24, 1945) గుజరాతుకు చెందిన ప్రముఖ ఇంజనీరు,, పారిశ్రామిక వేత్త. భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థల్లో ఒకటైన విప్రో సంస్థకు అధ్యక్షుడు. ఫోర్బ్స్ కథనం ప్రకారం ప్రేమ్జీ 1999 నుంచి 2005 వరకు భారతదేశపు అత్యంత ధనవంతుడిగా కొనసాగాడు.[5]
త్వరిత వాస్తవాలు అజీమ్ హషీమ్ ప్రేమ్జీ, జననం ...
అజీమ్ హషీమ్ ప్రేమ్జీ | |
---|---|
![]() స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జనవరి 31, 2009 న జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షికోత్సవంలో ప్రసంగిస్తున్న అజీమ్ ప్రేమ్జీ | |
జననం | (1945-07-24) 1945 జూలై 24 (వయసు 78) |
విద్యాసంస్థ | స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం (dropped out in 1966, completed in 1999)[1] |
నికర విలువ | ![]() |
జీవిత భాగస్వామి | యాస్మీన్ ప్రేమ్జీ |
పిల్లలు | రిషద్ & తారిఖ్[4] |
మూసివేయి