![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2e/Yerevan%252C_Ajapnyak_District%252C_15.07.2017.jpg/640px-Yerevan%252C_Ajapnyak_District%252C_15.07.2017.jpg&w=640&q=50)
అజప్న్యాక్ జిల్లా
From Wikipedia, the free encyclopedia
అజప్న్యాక్, ఆర్మేనియా దేశ రాజధానయిన యెరెవాన్ లో ఉన్నటువంటి 12 జిల్లాలలో ఒకటి. ఇది నగరానికి ఈశాన్యాన ఉంటుంది. అజప్న్యాక్ కు సరిహద్దులుగా తూర్పున అరబ్కిర్ జిల్లా, ఉత్తరాన దవ్తషెన్ జిల్లా, ఆగ్నేయంలో కెంట్రాన్ జిల్లా, దక్షిణాన మలాటియా-సెబష్టియా జిల్లాలు ఉన్నాయి. హ్రజ్డాన్ నది ఈ జిల్లాకు తూర్పు దిశలో ప్రవహిస్తుంది. అజప్న్యాక్ కు అర్మావిర్, అరగాట్సాన్ రాష్ట్రాలు పశ్చిమాన, కొటాయ్క్ రాష్టం ఉత్తరాన ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు అజప్న్యాక్ Աջափնյակ, దేశం ...
అజప్న్యాక్
Աջափնյակ | |
---|---|
![]() నగరంలో అజప్న్యాక్ ప్రాంతం | |
![]() ఎరుపు రంగులోని జిల్లా | |
దేశం | ఆర్మేనియా |
మార్జ్ (రాజ్యం) | యెరెవన్ |
Government | |
• జిల్లా మేయర్ | హ్రయర్ ఆంటోన్యన్ |
విస్తీర్ణం | |
• Total | 12 కి.మీ2 (5 చ. మై) |
జనాభా (2011 జనాభా) | |
• Total | 1,08,282 |
• జనసాంద్రత | 9,000/కి.మీ2 (23,000/చ. మై.) |
Time zone | UTC+4 (AMT) |
మూసివేయి