అచ్యుతాపురం (అచ్యుతాపురం మండలం)
అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం మండలగ్రామం. / From Wikipedia, the free encyclopedia
అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం, అచ్యుతాపురం మండల కేంద్రం. యలమంచిలి గాజువాక రాష్ట్ర రహదారి, ఈ గ్రామంగుండా పోతుంది. అలాగే పూడిమడక - అనకాపల్లి రహదారి ఈ గ్రామంగుండా పోతుంది.ఇది అచ్యుతాపురం మండలానికి ప్రధాన పరిపాలనా కేంద్రం. మండల పరిపాలనా కేంద్రం అయినప్పటికి ఇది రెవెన్యూ గ్రామం కాదు. విశాఖపట్నం నగరంలో విలీనమైన ఒక పేట.
త్వరిత వాస్తవాలు అచ్యుతాపురం, దేశం ...
అచ్యుతాపురం | |
---|---|
విశాఖపట్నం నగరంలో ఒక పేట | |
Coordinates: 17°33′42″N 82°58′28″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
భాషలు | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
వాహనాల నమోదు కోడ్ | AP31 (Former) AP39 (from 30 January 2019)[1] |
మూసివేయి