అగర్తల
త్రిపుర రాష్ట్ర రాజధాని / From Wikipedia, the free encyclopedia
అగర్తల, త్రిపుర రాష్ట్ర రాజధాని. ఈశాన్య భారతదేశంలో గౌహతి తరువాత రెండవ అతిపెద్ద నగరం. ఈ నగరాన్ని అగర్తాల మునిసిపల్ కార్పోరేషన్ నిర్వహిస్తోంది. ఇది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు తూర్పున 90 కిలోమీటర్ల (55 మైళ్ళు) బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న హౌరా నది ఒడ్డున ఉంది. ముంబై, చెన్నైలలో తరువాత అగర్తాలా నగరం భారతదేశపు మూడవ అంతర్జాతీయ ఇంటర్నెట్ గేట్వే నిలుస్తోంది.
త్వరిత వాస్తవాలు అగర్తల, దేశం ...
అగర్తల | |
---|---|
పట్టణం | |
Coordinates: 23°50′N 91°17′E | |
దేశం | భారతదేశం |
State | త్రిపుర |
జిల్లా | పశ్చిమ త్రిపుర |
Government | |
• Type | మేయర్-కార్పొరేషన్ |
• Body | AMC |
• మేయర్ | ప్రఫుల్లజిత్ సిన్హా [1] |
• కమీషనర్ | మిల్లింద్ రాంటేకే , IAS[2] |
Area | |
• Total | 76.504 km2 (29.538 sq mi) |
Elevation | 12.80 మీ (41.99 అ.) |
Population (2011)[3] | |
• Total | 4,00,004 |
• Rank | 2nd in Northeast India |
• Density | 5,200/km2 (14,000/sq mi) |
భాషలు | |
• అధికార[4] | బెంగాలీ, ఆంగ్లం, కోక్బరాక్ |
Time zone | UTC+05:30 (IST) |
పిన్కోడ్ | 799001-10, 799012, 799014-15, 799022, 799055,799115 |
టెలిఫోన్ కోడ్ | 91 (0)381 |
Vehicle registration | TR 01 XX YYYY |
జాతి | బెంగాలీ, త్రిపురి, చక్మా, డార్లాంగ్, ఇతరులు |
మూసివేయి