అక్కమ్మ చెరియన్
భారత స్వాతంత్ర సమరయోధురాలు / From Wikipedia, the free encyclopedia
అక్కమ్మ చెరియన్, భారత స్వాతంత్ర్య సమరయోధురాలు.[1][2] ఆమె భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ట్రావెన్స్కోర్ కు చెందినది. ఆమె ట్రావెన్స్కోర్ ఝాన్సీ రాణిగా సుప్రసిద్ధురాలు.[3]
త్వరిత వాస్తవాలు అక్కమ్మ చెరియన్, జననం ...
అక్కమ్మ చెరియన్ | |
---|---|
జననం | ఫిబ్రవరి 14, 1909 కంజీరపల్లి, ట్రావెన్స్కోర్ |
మరణం | మే 5, 1982 త్రివేండ్రం, కేరళ, భారతదేశం |
జాతీయత | భారతీయ |
రాజకీయ పార్టీ | ట్రావెన్స్కోర్ రాష్ట్ర కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | వి. వి. వర్కీ |
తల్లిదండ్రులు | తొమ్మన్ చెరియన్, అన్నమ్మ |
మూసివేయి