From Wikipedia, the free encyclopedia
శివాని విమానాశ్రయం లేదా అకోలా విమానాశ్రయం మహారాష్ట్ర రాష్ట్రంలోని 26 విమానాశ్రయాలలో ఒకటి.
అకోలా విమానాశ్రయం अकोला विमानतळ శివాని విమానాశ్రయం | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | ప్రభుత్వ | ||||||||||
యజమాని | మహారాష్ట్ర ప్రభుత్వము | ||||||||||
కార్యనిర్వాహకత్వం | భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ | ||||||||||
సేవలు | అకోలా | ||||||||||
ప్రదేశం | అకోలా, మహారాష్ట్ర, భారత్ | ||||||||||
ఎత్తు AMSL | 999 ft / 304 m | ||||||||||
అక్షాంశరేఖాంశాలు | 20°41′56″N 77°3′31″E | ||||||||||
రన్వే | |||||||||||
|
ఈ విమానాశ్రయం 1943 లో ప్రభుత్వ ప్రజా పనుల విభాగం ద్వారా ప్రారంభింపబడినది.[1].మొదట్లో ఇక్కడి నుండి చిన్న స్థాయి విమానాలు నడుపబడేవి.2008లో సుమారు 25 కోట్ల రూపాయలతో ఈ విమానాశ్రయాని అభివృద్ధి చేయడం జరిగింది.1.5 కోట్లతో నూతన ప్రయాణ ప్రాంగణము నిర్మించారు.
ప్రస్తుతము ఈ విమానాశ్రయం నుండి ఎటువంటి విమాన సేవలు నడపబడటము లేదు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.