అంబేద్కర్ నగర్ జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో అంబేద్కర్‌నగర్ జిల్లా (హిందీ:अंबेडकर नगर ज़िला) (ఉర్దూ: امبیڈکر نگر ضلع) ఒకటి. అక్బర్పూర్ (అంబేద్కర్ నగర్) పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. ఈ జిల్లా ఫైజాబాద్ డివిజన్లో భాగం. 1995 సెప్టెంబరు 29న ఈ జిల్లా ఏర్పడింది.
త్వరిత వాస్తవాలు అంబేద్కర్ నగర్ జిల్లా अम्बेडकर नगर जिला امبیڈکر نگر ضلع, దేశం ...
అంబేద్కర్ నగర్ జిల్లా
अम्बेडकर नगर जिला امبیڈکر نگر ضلع | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | ఫైజాబాద్ |
ముఖ్య పట్టణం | అక్బర్పూర్, అంబేద్కర్ నగర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,520 కి.మీ2 (970 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 23,98,709 |
• జనసాంద్రత | 950/కి.మీ2 (2,500/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 74.37% |
• లింగ నిష్పత్తి | 976 |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి