అంతర్జాతీయ లింగమార్పిడి దినోత్సవం
ప్రతి సంవత్సరం మార్చి 31న నిర్వహించబడుతుంది. / From Wikipedia, the free encyclopedia
అంతర్జాతీయ లింగమార్పిడి దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 31న నిర్వహించబడుతుంది.[1][2] లింగమార్పిడి ప్రజలు ఎదుర్కొంటున్న వివక్షపై అవగాహన పెంచడం, వారు సమాజానికి చేసిన కృషిని గుర్తిచేసుకోవడం కోసం ఈ దినోత్సవం జరుపబడుతుంది.
త్వరిత వాస్తవాలు అంతర్జాతీయ లింగమార్పిడి దినోత్సవం, అధికారిక పేరు ...
అంతర్జాతీయ లింగమార్పిడి దినోత్సవం | |
---|---|
అధికారిక పేరు | 18 January 2016 |
జరుపుకొనేవారు | లింగమార్పిడి సంఘం,మద్దతుదారులు |
రకం | అంతర్జాతీయం, సంస్కృతి |
జరుపుకొనే రోజు | మార్చి 31 |
ఆవృత్తి | వార్షికం |
మూసివేయి