User talk:తన్నీరు రమేష్/sandbox
From Wikipedia, the free encyclopedia
తన్నీరు రమేష్ తెలుగు చలనచిత్ర దర్శకుడు.[1] 12-05-2023 న విడుదలైన టీ బ్రేక్ అనే చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు.[2] తన్నీరు రమేష్ దర్శకత్వంలో ప్రియాంక ఆగస్టీన్, అశోక్ దేవా, రవికుమార్ సనపల, వింజమూరి మధు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు నటించగా ఆర్ కే ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
Quick Facts తన్నీరు రమేష్, Born ...
తన్నీరు రమేష్ | |
---|---|
![]() రచయిత,దర్శకుడు | |
Born | (1987-05-15)May 15, 1987 సూర్యాపేట జిల్లా |
Other names | టి ఆర్ |
Occupation | రచయిత, దర్శకుడు |
Years active | 2023–ప్రస్తుతం |
Spouse | స్వర్ణలతరమేష్ |
Children | 1 |
Parents |
|
Close