కోణీయ పౌనః పున్యము
From Wikipedia, the free encyclopedia
భౌతికశాస్త్రంలో "కోణీయ పౌనఃపున్యం" ω (కోణీయ అడి, రేడియల్ పౌనఃపున్యం, వృత్తారాక పౌనఃపున్యం, ఆర్బిటాల్ పౌనఃపున్యం, రేడియన్ పౌనఃపున్యం, పల్సేటన్స్ గా పిలుస్తారు) అనేది ఒక అదిశరాశి. ఇది భ్రమణ రేటును తెలియజేసే కొలత. ఇది ప్రమాణ కాలంలో జరిగిన కోణీయ స్థానబ్రంశంనూ తెలియజేస్తుంది. లేదా సిన్యుసోడియల్ యొక్కా దశామార్పురేటును కూడా తెలియజేస్తుంది.
కోణీయ పౌనఃపున్యం (లేదా కోణీయ వడి) సదిశరాశి అయిన కోణీయ వేగం యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది. "కోణీయ పౌనఃపున్య సదిశ"ను ఈవిధంగా తెలుపుతారు.
(ఒమేగా) అనేది కోణీయ వేగాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు.[1]
ఒక పూర్తి భ్రమణం 2π రేడియన్లకు సమానంగా ఉంటుంది. అందువల్ల [1][2]
where:
- ω అనునది కోణీయ పౌనఃపున్యం లేదా కోణీయ వడి (రేడియన్/సె లలో తెలుపుతారు)
- T అనునది పౌనఃపున్యం (వ్యవధి) ని సెకన్లలో తెలుపుతారు),
- f అనునది ఆర్డినరీ పౌనఃపున్యం (దీనిని హర్ట్స్ లలో తెలుపుతారు)