తాప్సీ
భారతీయ సినీ నటి, మోడల్ / From Wikipedia, the free encyclopedia
తాప్సీ వర్థమాన సినీ నటి. ఝుమ్మందినాదం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. నటనకు పూర్వం ఈమె మోడలింగ్ చేసేది. ఈమె స్వస్థలం ఢిల్లీ. తండ్రి ఆర్థిక లావాదేవీల నిపుణుడిగా పనిచేస్తున్నాడు. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. వీరి కుటుంబం ఢిల్లీ లో స్థిరపడింది.
త్వరిత వాస్తవాలు
తాప్సీ | |
జన్మ నామం | తాప్సీ పను |
జననం | 01 ఆగస్ట్ 1987 ఢిల్లీ, భారతదేశం |
క్రియాశీలక సంవత్సరాలు | 2008 - ప్రస్తుతం |
ప్రముఖ పాత్రలు | ఝుమ్మందినాదం |
మూసివేయి