ఎలుక
From Wikipedia, the free encyclopedia
ఎలుక, ఎలక లేదా మూషికము (Rat) ఒక చిన్న క్షీరదము. ఇది సహజంగా చిన్న ఉడుత రూపంలో కొద్ది పెద్ద పొట్ట కలిగి ఉంటుంది. బలమైన పళ్ళు కలిగి, చెక్కకు సైతం రంధ్రం చేయగలదు. ఎలుకలలో చిన్నవాటిని చిట్టెలుక (Mouse) అంటారు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు ఎలుకలు కాల విస్తరణ: Early Pleistocene - Recent, శాస్త్రీయ వర్గీకరణ ...
ఎలుకలు కాల విస్తరణ: Early Pleistocene - Recent | |
---|---|
గోధుమ ఎలుక (Rattus norvegicus) | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | రోడెన్షియా |
Superfamily: | Muroidea* |
Family: | మ్యూరిడే |
Subfamily: | మ్యూరినే |
Genus: | రేటస్ Fischer de Waldheim, 1803 |
జాతులు | |
50 species; see text |
మూసివేయి