సింధు లోయ నాగరికత యొక్క సంస్కృతి / From Wikipedia, the free encyclopedia
సంస్కృతి భారత ఉపఖండంలోని ఉత్తర భాగంలో పంజాబు ప్రాంతంలో కాంస్య యుగం సంస్కృతి (క్రీ.పూ 1900 నుండి క్రీ.పూ 1300 వరకు) హెచ్ సమాధుల సంస్కృతి అని కూడా పేర్కొన్నారు. ఇది హరప్పా (సింధు లోయ) నాగరికత చివరి దశ ప్రాంతీయ రూపం (సింధు జుకరు సంస్కృతి, గుజరాతు రంగపూరు సంస్కృతి.