సిడ్నీ లూమెట్
అమెరికన్ సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత / From Wikipedia, the free encyclopedia
సిడ్నీ ఆర్థర్ లూమెట్[1] (1924, జూన్ 25 – 2011, ఏప్రిల్ 9) అమెరికన్ సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత. నాటకరంగంలో తన కళారంగ జీవితాన్ని ప్రారంభించిన లూమెట్ తరువాత టెలివిజన్, సినిమారంగంలోకి వచ్చాడు. న్యూయార్క్ నగరంలో నాటకాలను రూపొందించి, ప్రఖ్యాతిని పొందాడు. 1957 - 2007 మధ్యకాలంలో 52 సినిమాలకు దర్శకత్వం వహించాడు. మార్టిన్ స్కోర్సెస్, రాబర్ట్ ఆల్ట్మాన్, వుడీ అలెన్ వంటి కొత్త హాలీవుడ్ సినిమా నిర్మాతలలో భాగంగా లూమెట్ తరచుగా గుర్తించబడుతున్నాడు. ఐదు అకాడమీ అవార్డులకు నామినేట్ అయిన లూమెట్, 2004లో అకాడమీ గౌరవ పురస్కారాన్ని అందుకున్నాడు.[2]
త్వరిత వాస్తవాలు సిడ్నీ లూమెట్, జననం ...
సిడ్నీ లూమెట్ | |
---|---|
జననం | సిడ్నీ ఆర్థర్ లూమెట్ (1924-06-25)1924 జూన్ 25 సిడ్నీ ఆర్థర్ లూమెట్, యుఎస్ |
మరణం | 2011 ఏప్రిల్ 9(2011-04-09) (వయసు 86) న్యూయార్క్, యుఎస్ |
విద్యాసంస్థ | కొలంబియా విశ్వవిద్యాలయం |
వృత్తి | |
క్రియాశీల సంవత్సరాలు | 1930–2007 |
జీవిత భాగస్వామి | గ్లోరియా వాండర్బిల్ట్
(m. 1956; div. 1963)గెయిల్ జోన్స్
(m. 1963; div. 1978)మేరీ గింబెల్ (m. 1980) |
పిల్లలు | 2, జెన్నీ లూమెట్ |
తల్లిదండ్రులు |
|
మూసివేయి