సన్ ట్యానింగ్
From Wikipedia, the free encyclopedia
అతినీలలోహిత (అల్ట్రా వైలట్) వికిరణాల మూలంగా చర్మం టాన్ కి గురి అవుతుంది. అతినీలలోహిత కిరణాలు బాహ్యచర్మం దిగువ పొరలకు చొచ్చుకుపోయి ఇక్కడ అవి మెలనిన్ ఉత్పత్తి చేయడానికి మెలనోసైట్స్ అని పిలువబడే కణాలను ప్రేరేపిస్తాయి. తద్వారా మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోయి చర్మం నల్లగా మారుతుంది. సూర్యరశ్మిలో ఎక్కువ సమయం గడపడం వల్ల, అతినీలలోహిత కిరణాలు నేరుగా చర్మం మీద పడటం వల్ల చర్మ కణాలకు నష్టంజరుగుతుంది. చర్మం ఆర్ఎన్ఎ, డిఎన్ఎలు దెబ్బతినడం వల్ల చర్మ క్యాన్సర్ కు దారితీస్తుంది.[1]