విల్లిస్ టవర్
From Wikipedia, the free encyclopedia
విల్లిస్ టవర్ (మునుపటి పేరు సియర్స్ టవర్) ఉత్తర అమెరికాలోని ఆకాశ హర్మ్యాలలో ఎత్తైనది. అది ప్రంపంచంలో ఎత్తైన హర్మ్యాలలో ఎనిమిదవ స్థానాన్ని పొందినది. అతి చికాగోలో ఉంది. దీనిలో 110 అంతస్తులు ఉన్నాయి. ఎత్తు 1,450 అడుగులు (టవర్ పని జంట ఆంటెన్నాలను కలుపుకుంటే ఎత్తు 1730 అడుగులు).
విల్లిస్ టవర్ | |
---|---|
పూర్వపు నామం | సియర్స్ టావర్ (1973–2009) |
రికార్డ్ ఎత్తు | |
Tallest in the world from 1973 to 1998[I] | |
ముందుగా | వరల్డ్ ట్రేడ్ సెంటరు (1970) |
అధిగమించిన | పెట్రొనాస్ ట్విన్ టవర్స్ |
సాధారణ సమాచారం | |
స్థితి | పూర్తయినది |
రకం | Office, observation, communication |
నిర్మాణ శైలి | International |
ప్రదేశం | 233 S. వాకర్ డ్రైవ్ చికాగో, ఇల్లినోయిస్ అమెరికా |
భౌగోళికాంశాలు | 41°52′44″N 87°38′09″W |
ప్రస్తుత వినియోగదారులు | United Airlines |
పేరు వచ్చుటకు కారనం | Willis Towers Watson Sears (1973–2009) |
నిర్మాణ ప్రారంభం | 1970; 54 సంవత్సరాల క్రితం (1970) |
పూర్తి చేయబడినది | 1973; 51 సంవత్సరాల క్రితం (1973) |
యజమాని | బ్లాక్‌స్టోన్ గ్రూపు [1] |
ఎత్తు | |
నిర్మాణం ఎత్తు | 1,450 ft (442 m)[2] |
పై కొనవరకు ఎత్తు | 1,729 ft (527 m)[2] |
పైకప్పు నేల | 1,354 ft (413 m)[2] |
సాంకేతిక విషయములు | |
అంతస్థుల సంఖ్య | 110 (+3 basement floors)[3] |
నేల వైశాల్యం | 4,477,800 sq ft (416,000 m2)[2] |
లిఫ్టులు / ఎలివేటర్లు | 104,[2] with 16 double-decker elevators, made by Westinghouse, modernized by Schindler Group |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | స్కిడ్మోర్, ఓవింగ్స్ అండ్ మెర్రిల్ల్ [2] ఫజ్లుర్ ఖాన్ బ్రూస్ గ్రాహం |
ప్రధాన కాంట్రాక్టర్ | మోర్స్ డీసిల్ ఇంటర్నేషనల్ |
మూలాలు | |
I. ^ మూస:Emporis [2] |
ఆకాశం నిర్మలంగా ఉన్న రోజున పైనున్న స్కైడెక్ నుంచి నాలుగు రాష్ట్రాలు - ఇల్లినాయిస్, ఇండియానా, మిషిగన్, మరియూ విస్కాంసిన్ రాష్ట్రాలు కనిపిస్తాయి.
నిర్మాణానికి మూడు సంవత్సరాలు పట్టిన ఈ కట్టడం 1973 లో పూర్తయింది. అతి గాలికి ప్రసిద్ధి చెందిన షికాగో నగరంలో చాలా గాలి వీస్తున్నప్పుడు ఈ టవర్ ఊగుతూ దాని నిజకేంద్రం నుంచి ఆరు అంగుళాలు పక్కగా కూడా వెళుతుంది.
విల్లిస్ టవర్ యునైటెడ్ స్టేట్స్లో రెండవ ఎత్తైన భవనం. ఇది ప్రపంచంలో ఎనిమిదవ ఎత్తైన ఫ్రీస్టాండింగ్ నిర్మాణం. ఇది అమెరికాలో రెండవ ఎత్తైన ఆకాశహర్మ్యం. ఇది చికాగోలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ప్రతి సంవత్సరం పదిలక్షలకు పైగా ప్రజలు దాని పరిశీలన డెక్‌ను సందర్శిస్తారు.
2009 జూలై 16 వరకు, ఈ భవనాన్ని సియర్స్ టవర్ అని పిలిచేవారు.[4] విల్లిస్ గ్రూప్ కొనుగోలు చేసిన తర్వాత దీనికి పేరు మార్చారు.