విద్యుత్ వాహకం
From Wikipedia, the free encyclopedia
భౌతికశాస్త్రం, విద్యుత్ ఇంజనీరింగ్ లో, ఒక వస్థువు దాని ద్వారా విద్యుత్ ప్రవాహానికి అనుకూలిస్తే దానిని విద్యుత్ వాహకము అని అంటారు. ఉదా : లోహపుతీగలు. రాగి, అల్యూమినియం వంటి లోహలలో కదిలే ఎలక్ట్రాన్లు ఉంటాయి. బ్యాటరీ, ఇంధన సెల్ వంటి వాటిలో ధనాత్మక ఛార్జీలు కూడాకదిలే పరిస్థితి ఉండవచ్చు. అవాహకాలు విద్యుత్ ప్రవాహానికి అంకూలించవు.