భారత జీవిత బీమా సంస్థ
భారత ప్రభుత్వ బీమా సంస్థ / From Wikipedia, the free encyclopedia
భారత జీవిత బీమా సంస్థ లేదా లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) భారత ప్రభుత్వ బీమా, పెట్టుబడి సంస్థ. ఈ సంస్థకు 1956, సెప్టెంబరు 1 న బీమా రంగాన్ని జాతీయం చేయడం కోసం పార్లమెంటులో చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు అంకురార్పణ జరిగింది. సుమారు 245 బీమా సంస్థలు, ప్రావిడెంట్ సంస్థలను కలిసి లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గా ఏర్పడింది.[2][3]
త్వరిత వాస్తవాలు Type, పరిశ్రమ ...
Type | పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థ LIC Act 1956 |
---|---|
పరిశ్రమ | ఆర్థిక సేవలు |
స్థాపన | 1 సెప్టెంబరు 1956 (67 సంవత్సరాల క్రితం) (1956-09-01) |
Founders | స్థాపకుడు |
ప్రధాన కార్యాలయం | ముంబై |
Areas served | ప్రాంతాల సేవలు |
Key people |
|
Products |
|
Revenue | ₹5,60,78,439 lakh (US$70 billion) (2019)[1] |
Operating income | ₹2,70,348 lakh (US$340 million) (2019)[1] |
Net income | ₹2,68,849 lakh (US$340 million) (2019)[1] |
Total assets | ₹31,11,84,727 lakh (US$390 billion) (2019)[1] |
Owner | భారత ప్రభుత్వం (100%) |
Number of employees | 114,000 (2020)[1] |
Subsidiaries |
|
మూసివేయి