జానీ డెప్
From Wikipedia, the free encyclopedia
జాన్ క్రిస్టోఫర్ డెప్ II (జననం జూన్ ;9, 1963) ఒక అమెరికన్ నటుడు, నిర్మాత, సంగీతకారుడు. పలు హాలీవుడ్ చిత్రాలలో నటించి ప్రేక్షకాదరణ పొందాడు. తన నట, సంగీత ప్రతిభకు పలు పురస్కారాలు కూడా గెలుచుకున్నాడు.
త్వరిత వాస్తవాలు జానీ డెప్, జననం ...
జానీ డెప్ | |
---|---|
జననం | జానీ క్రిస్టోఫర్ డెప్ (1963-06-09) 1963 జూన్ 9 (వయసు 60) |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1984–ఇప్పటి వరకు |
Works | నటించిన చిత్ర జాబితా, సంగీత దర్శకత్వం/గాత్రం అంచించిన చిత్రాలు |
జీవిత భాగస్వామి |
|
భాగస్వామి | వెనెస్సా పారడిస్ (1998–2012) |
పిల్లలు | 2, లిలీ-రోజ్ తో సహా |
పురస్కారాలు | పురస్కారాల జాబితా |
సంగీత ప్రస్థానం | |
సంగీత శైలి | |
వాయిద్యాలు | గిటార్ |
లేబుళ్ళు | |
సంబంధిత చర్యలు | |
సంతకం | |
మూసివేయి