జాకీ ష్రాఫ్
భారతీయ నటుడు / From Wikipedia, the free encyclopedia
జైకిషన్ కాకుభాయ్ ష్రాఫ్ (జననం 1957 ఫిబ్రవరి 1) భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటుడు. ఆయన 1982లో సినీరంగంలోకి అడుగుపెట్టి సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించిన హీరో (1983) సినిమాలో నటనకుగాను ఓవర్నైట్ స్టార్ అయ్యాడు. జాకీ ష్రాఫ్ హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ, తెలుగు, మలయాళం, పంజాబీ, భోజ్పురి, కొంకణి, ఒడియా, గుజరాతీ & ఇంగ్లీషుతో సహా మొత్తం 13 భాషలలో 220 సినిమాల్లో నటించాడు.[2]
త్వరిత వాస్తవాలు జాకీ ష్రాఫ్, జననం ...
జాకీ ష్రాఫ్ | |
---|---|
జననం | జైకిషన్ కాకుభాయ్ ష్రాఫ్ (1957-02-01) 1957 ఫిబ్రవరి 1 (వయసు 67)[1] బొంబాయి, బొంబాయి జిల్లా, భారతదేశం |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1982–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | అయేషా దత్ (m. 1987) |
పిల్లలు | 2; including టైగర్ ష్రాఫ్ |
బంధువులు | రంజన్ దత్ (మామ) |
మూసివేయి