జయం రవి
తమిళ సినిమా నటుడు. తెరపేరైన జయం రవిగా ప్రసిద్ధుడు / From Wikipedia, the free encyclopedia
రవి మోహన్ (జననం: 1980 జనవరి 10), తమిళ సినిమా నటుడు. తెరపేరైన జయం రవిగా ప్రసిద్ధుడు. సినిమాల్లో సంపాదకుడుగా పనిచేసి, నిర్మాతగా కూడా సినిమాలు నిర్మించిన ఎడిటర్ మోహన్ కుమారుడు. తన అన్నయ్య మోహన్ రాజా దర్శకత్వం వహించగా, తండ్రి నిర్మించిన రొమాంటిక్ డ్రామా చిత్రం జయం (2003) తో రవి నటుడిగా చలన చిత్రరంగంలో అడుగుపెట్టాడు.
త్వరిత వాస్తవాలు జయం రవి, జననం ...
జయం రవి | |
---|---|
జననం | రవి మోహన్ (1980-01-10) 1980 జనవరి 10 (వయసు 44) తిరుమంగళం, మదురై |
వృత్తి | నటుడు |
తల్లిదండ్రులు |
|
మూసివేయి