ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023
From Wikipedia, the free encyclopedia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 దేశవాలీ టీ-20 లీగ్, ఈ టోర్నీ 2022 మార్చి 31 నుండి మే 29 వరకు జరిగింది. ఐపీఎల్ 16వ సీజన్ లో తొలి మ్యాచ్ మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఐపీఎల్ మ్యాచ్‌లు లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు మార్చి 31న నుండి మే 21 వరకు మొత్తం 12 వేదికల్లో జరిగాయి.[1] ఐపీఎల్ లో మొత్తం 70 మ్యాచుల్లో శని, ఆదివారాల్లో 17 డబుల్ హెడర్స్ మ్యాచ్ లు (ఒకే రోజు రెండు మ్యాచ్ లు) జరిగాయి. డబుల్ హెడర్స్ మ్యాచ్ ఉన్న రోజుల్లో మధ్యాహ్నం 3.30 నిమిషాలకు, మిగిలిన రోజుల్లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ లు ప్రారంభం అయ్యాయి.[2][3]
త్వరిత వాస్తవాలు తేదీలు, నిర్వాహకులు ...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 | |
---|---|
తేదీలు | 2023 మార్చి 31 – 2023 మే 21 |
నిర్వాహకులు | బిసిసిఐ |
క్రికెట్ రకం | ట్వంటీ20 |
టోర్నమెంటు ఫార్మాట్లు | గ్రూప్ స్టేజి & ప్లే ఆఫ్స్ |
ఆతిథ్యం ఇచ్చేవారు | భారతదేశం |
పాల్గొన్నవారు | 10 |
ఆడిన మ్యాచ్‌లు | 74 |
← 2022 2024 → |
మూసివేయి
త్వరిత వాస్తవాలు జట్లు ...
మూసివేయి