అడిలైడ్
From Wikipedia, the free encyclopedia
అడిలైడ్ దక్షిణ ఆస్ట్రేలియాకు రాజధాని, అందులో అతి పెద్ద నగరం.[8] ఇది ఆస్ట్రేలియాలో అత్యంత జనసమ్మర్ధం కలిగిన నగరాలలో ఐదో స్థానంలో ఉంది.
త్వరిత వాస్తవాలు అడిలైడ్ South AustraliaAustralia, Coordinates ...
అడిలైడ్ South Australia Australia | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
Coordinates | 34°55′39″S 138°36′00″E | ||||||||
Population | 1,418,455 (2022)[1] (5th) | ||||||||
• Density | 426/km2 (1,103.3/sq mi) | ||||||||
Area | 3,259.8 km2 (1,258.6 sq mi)[2] | ||||||||
Time zone | ఆస్ట్రేలియన్ సెంట్రల్ స్టాండర్డ్ టైం (ACST) (UTC+9:30) | ||||||||
• Summer (DST) | ఆస్ట్రేలియన్ సెంట్రల్ డేలైట్ టైం (ACDT) (UTC+10:30) | ||||||||
Location | |||||||||
State electorate(s) | Various (34) | ||||||||
Federal Division(s) | Spence, Makin, Hindmarsh, Adelaide, Sturt, Boothby, Kingston | ||||||||
|
మూసివేయి
ఈ ప్రాంతం మొదటగా ఆస్ట్రేలియాలో నివసించిన కౌర్నా అనే ఆదిమ వాసుల ఆధీనంలో ఉండేది.[9][10][11] నగర కేంద్రం, దాని చుట్టూ ఉన్న అడిలైడ్ పార్క్ ను కౌర్నా భాషలో తార్న్దాన్యా (Tarndanya) అంటారు.[12]
ఇది దక్షిణ ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, వ్యాపారాలకు కేంద్రం కావున ఇక్కడ ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు కొలువై ఉన్నాయి. ఇవి ఎక్కువ నగరం నడిబొడ్డున ఉన్నాయి.